పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అకారాది - తెభా : 43)బ

ఫ - ⇐ - || - భ - ⇒

'బంధ మచ్యుతపరదుష్టప' : 10.1-1612.1-తే. : దశమ-పూర్వ : ద్వారకానగర నిర్మాణము
'బంధవిమోచనుఁ డీశుఁడ' : 10.1-388-క. : దశమ-పూర్వ : కృష్ణుని ఱోలుకి కట్టుట
'బంధాను మోక్షణక్రమ ' : 6-235-క. : షష్ఠ : హంసగుహ్య స్తవరాజము
'బంధుఁడు వచ్చె నటంచ' : 1-300-క. : ప్రథమ : విదురాగమనంబు
'బంధుండవు సద్ద్యోహి' : 10.1-1509-క. : దశమ-పూర్వ : అక్రూరుడు పొగడుట
'బంధుజనంబుచేత నిటు ' : 10.1-748-ఉ. : దశమ-పూర్వ : దావాగ్ని తాగుట
'బంధురబలుఁడగు భరతుఁ' : 9-348-క. : నవమ : శ్రీరామాదుల వంశము
'బంధురయశుఁడు జగన్ను' : 9-622-క. : నవమ : దుష్యంతుని చరిత్రము
'బంధులఁ గూడి కృష్ణబ' : 10.1-1722-ఉ. : దశమ-పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము
'బంధులఁ దిట్టి సజ్జ' : 6-107-ఉ. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'బంధుల బిడ్డలన్ మగల' : 10.1-1466-ఉ. : దశమ-పూర్వ : భ్రమర గీతములు
'బంధులుఁ బౌరులుఁ దె' : 1-248-క. : ప్రథమ : గోవిందుని ద్వారకాగమనంబు
'బంధుల్ మేలన వామహస్' : 10.1-1285-శా. : దశమ-పూర్వ : విల్లు విరుచుట
'బంధువుల నెల్లఁ జీర' : 9-525-క. : నవమ : యయాతి చరిత్రము
'బంధువు లెల్లఁ గృష్' : 10.1-1697-ఉ. : దశమ-పూర్వ : రుక్మిణీ జననంబు
'బకునిం జంపిన కృష్ణ' : 10.1-472-మ. : దశమ-పూర్వ : అఘాసుర వధ
'బకునికిఁ దమ్ముఁడు ' : 10.1-465-క. : దశమ-పూర్వ : అఘాసుర వధ
'బగయుఁ జెలిమి లేక ప' : 10.1-878.1-ఆ. : దశమ-పూర్వ : యాగము చేయ యోచించుట
'బడతి యొకతె పాటపాడి' : 10.1-1096.1-ఆ. : దశమ-పూర్వ : గోపికలవద్ద పాడుట
'బడిన యంతన దేహంబు ప' : 5.2-155.1-తే. : పంచమ - ఉత్తర : నరక లోక విషయములు
'బడుగునడుములు వడఁకం' : 10.2-688.1-తే. : దశమ-ఉత్తర : పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట
'బడుగు ముసలెద్దు రో' : 3-981.1-తే. : తృతీయ : భక్తియోగంబు
'బడుచు నున్నది యిట్' : 4-572.1-తే. : చతుర్థ : పృథుని రాజ్యపాలన
'బదవిహీనుఁ జేసి బలి' : 8-416.1-ఆ. : అష్టమ : 8సూర్యసావర్ణిమనువు చరిత్ర
'బదురు గొడుకులు గల ' : 9-3.1-తే. : నవమ : సూర్యవంశారంభము
'బద్ధ కేళీమృగంబుల ప' : 3-1006.1-తే. : తృతీయ : గర్భసంభవ ప్రకారంబు
'బద్ధానురాగయై స్మర ' : 6-96-క. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'బద్ధుండై గురుశాపతప' : 8-662-శా. : అష్టమ : హిరణ్యగ ర్భాగమనము
'బయలు గొందియుఁ బెను' : 10.2-1000-తే. : దశమ-ఉత్తర : గురుప్రశంస చేయుట
'బరఁగఁ జిరకాల మీ రీ' : 6-108.1-తే. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'బరఁగ నాచేతఁ బిలువం' : 4-18.1-తే. : చతుర్థ : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి
'బరఁగ నాధ్యాత్మికాద' : 1-36.1-తే. : ప్రథమ : కథా ప్రారంభము
'బరఁగ మున్ను యయాతిశ' : 10.2-790.1-తే. : దశమ-ఉత్తర : శిశుపాలుని వధించుట
'బరఁగ రుక్మవతీ స్వయ' : 10.2-281.1-తే. : దశమ-ఉత్తర : ప్రద్యుమ్న వివాహంబు
'బరగు నన్యోన్య వైర' : 10.2-751.1-తే. : దశమ-ఉత్తర : రాజ బంధ మోక్షంబు
'బరమ భాగవతుల పాదధూళ' : 6-188.1-ఆ. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'బరమ సంప్రీత మతియున' : 4-604.1-తే. : చతుర్థ : పృథుని బరమపద ప్రాప్తి
'బరవసమున నరికట్టిన ' : 6-134-క. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'బరిణమింప విష్ణుఁ బ' : 6-239.1-ఆ. : షష్ఠ : హంసగుహ్య స్తవరాజము
'బరువు పెట్టుచున్నఁ' : 5.2-141.1-ఆ. : పంచమ - ఉత్తర : నరక లోక విషయములు
'బరువైన కొడుకు మోవన' : 10.1-262-క. : దశమ-పూర్వ : కృష్ణుడు శకటము దన్నుట
'బలకృష్ణాంఘ్రిసరోజ ' : 10.1-797-మ. : దశమ-పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన
'బలకృష్ణులపైఁ గవిసి' : 10.1-623-క. : దశమ-పూర్వ : ధేనుకాసుర వధ
'బలభద్ర సాత్యకి ప్ర' : 10.2-396-సీ. : దశమ-ఉత్తర : బాణాసురునితో యుద్ధంబు
'బలభద్రుఁ డప్రమేయుం' : 10.2-538-క. : దశమ-ఉత్తర : ద్వివిదుని వధించుట
'బలభద్రుఁడు ముష్టిక' : 10.1-1349-క. : దశమ-పూర్వ : చాణూర ముష్టికులతో పోరు
'బలభద్రుండును లోకుల' : 10.1-1365-క. : దశమ-పూర్వ : చాణూర ముష్టికుల వధ
'బలభిన్ముఖ్య దిశాధి' : 12-36-మ. : ద్వాదశ : మార్కండేయోపాఖ్యానంబు
'బలభీమార్జున ముఖ్య ' : 2-192-మ. : ద్వితీయ : గోవర్థనగిరి ధారణంబు
'బలము మిగులఁ గలుగ బ' : 10.1-64-ఆ. : దశమ-పూర్వ : రోహిణి బలభద్రుని కనుట
'బలములు గల మీనంబులు' : 1-379-క. : ప్రథమ : కృష్ణనిర్యాణంబు వినుట
'బలయుతులకు దుర్భలుల' : 7-264-క. : సప్తమ : ప్రహ్లాదుని జన్మంబు
'బలరామా ఘనబాహ నీ యత' : 10.2-502-మ. : దశమ-ఉత్తర : కాళిందీ భేదనంబు
'బలవంతంబగు నీరుపట్ట' : 9-649-మ. : నవమ : రంతిదేవుని చరిత్రము
'బలవంతుఁ డగు ప్రలంబ' : 10.1-740-క. : దశమ-పూర్వ : ప్రలంబాసుర వధ
'బలవంతుఁడ నే జగముల ' : 7-262-క. : సప్తమ : ప్రహ్లాదుని జన్మంబు
'బలవంతుఁ డైన వాడే క' : 12-10-క. : ద్వాదశ : కల్క్యవతారంబు
'బలవంతుండు ధరాసుతుం' : 10.2-168-మ. : దశమ-ఉత్తర : నరకాసుర వధ కేగుట
'బలవత్సైన్యముతోడఁ ' : 11-3-మ. : ఏకాదశ : భూభారంబు వాపుట
'బలవదరాతిమర్దనులఁ బ' : 10.2-1115-చ. : దశమ-ఉత్తర : వసుదేవుని గ్రతువు
'బలశౌర్యంబుల భోగమూర' : 10.2-231-మ. : దశమ-ఉత్తర : రుక్మిణీదేవి విప్రలంభంబు
'బలసి ఋషుల్ బృహస్పత' : 4-501-సీ. : చతుర్థ : భూమిని బితుకుట
'బలహీనాంగులకున్ బలా' : 1-380-మ. : ప్రథమ : కృష్ణనిర్యాణంబు వినుట
'బలిచేసిన దానమునకు ' : 8-614-క. : అష్టమ : వామనునికి దాన మిచ్చుట
'బలి జగముల నెల్ల బల' : 8-471.1-ఆ. : అష్టమ : అదితి కశ్యపుల సంభాషణ
'బలితనూభవుమంత్రి కు' : 10.2-337-తే. : దశమ-ఉత్తర : ఉషాకన్య స్వప్నంబు
'బలిదైత్య విను మున' : 10.2-1154-సీ. : దశమ-ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట
'బలిదైత్యేంద్ర కరద్' : 8-604-మ. : అష్టమ : వామనునికి దాన మిచ్చుట
'బలి నంభోరుహ నేత్రు' : 8-437-మ. : అష్టమ : 14ఇంద్రసావర్ణిమనువు చరిత్ర
'బలి నిజమౌళి నవ్వటు' : 2-151-చ. : ద్వితీయ : మత్స్యావతారంబు
'బలిమిఁ బురాంతకుం ద' : 10.2-1290-చ. : దశమ-ఉత్తర : విప్రుని ఘనశోకంబు
'బలిమి గలదేని నాతోఁ' : 3-656-క. : తృతీయ : వరహావతారుని ఎదిరించుట
'బలిమి నడంచుచు నరుల' : 9-171-క. : నవమ : మాంధాత కథ
'బలిమి నిట్లు ముగుర' : 8-366.1-ఆ. : అష్టమ : జంభాసురుని వృత్తాంతము
'బలిమిన్ దైత్యులఁ జ' : 8-487-మ. : అష్టమ : పయోభక్షణ వ్రతము
'బలిమిన్ మాధవ నేఁడు' : 10.1-1625-మ. : దశమ-పూర్వ : కాలయవనుడు వెంటజనుట
'బలిమిన్ సర్వనృపాలు' : 10.2-355-మ. : దశమ-ఉత్తర : చిత్రరేఖ పటంబున చూపుట
'బలిమి సాలక మందభాగ్' : 3-981-సీ. : తృతీయ : భక్తియోగంబు
'బలిమున్ను నాకంబు బ' : 8-416-సీ. : అష్టమ : 8సూర్యసావర్ణిమనువు చరిత్ర
'బలియుర దండించుట దు' : 4-154-క. : చతుర్థ : శివుం డనుగ్రహించుట
'బలియుర దండింపఁగ దు' : 10.2-649-క. : దశమ-ఉత్తర : భూసురుని దౌత్యంబు
'బలి వచ్చి విడియుట ' : 8-452-సీ. : అష్టమ : దుర్భర దానవ ప్రతాపము
'బలిసి దక్షప్రజాపతి' : 3-451-సీ. : తృతీయ : దితికశ్యప సంవాదంబు
'బలుఁడంగాను మురాసుర' : 10.2-1288-మ. : దశమ-ఉత్తర : విప్రుని ఘనశోకంబు
'బలుఁ డపుడు ఱాలు తు' : 10.2-555-క. : దశమ-ఉత్తర : ద్వివిదుని వధించుట
'బలుఁడుం గృష్ణుఁడు ' : 10.1-1516-మ. : దశమ-పూర్వ : అక్రూరునితో కుంతి సంభాషణ
'బలుఁడు కోపించి యొక' : 10.2-297-తే. : దశమ-ఉత్తర : రుక్మి బలరాముల జూదంబు
'బలుకు నొక్కచోటఁ బర' : 7-124.1-ఆ. : సప్తమ : ప్రహ్లాద చరిత్రము
'బలుకు మనినఁ బెక్కు' : 10.2-181.1-ఆ. : దశమ-ఉత్తర : సత్యభామ యుద్ధంబు
'బలుకు లెవ్వియైనఁ బ' : 10.1-87.1-తే. : దశమ-పూర్వ : రోహిణి బలభద్రుని కనుట
'బలుడుం గృష్ణుఁడు మ' : 10.1-1449-మ. : దశమ-పూర్వ : నందోద్ధవ సంవాదము
'బలులకడ కేగి కన్నుల' : 10.2-1137.1-తే. : దశమ-ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట
'బలువింటన్ గుణటంకృత' : 9-303-మ. : నవమ : శ్రీరాముని కథనంబు
'బల్లముల డాఁగు దిబ్' : 10.1-1629.1-తే. : దశమ-పూర్వ : కాలయవనుడు వెంటజనుట
'బల్లిదంపుదోడు ప్రా' : 8-683-ఆ. : అష్టమ : బలియజ్ఞమును విస్తరించుట
'బల్లిదుం డగు కంసుచ' : 1-190-మత్త. : ప్రథమ : కుంతి స్తుతించుట
'బల్లిదు నన్ను భీష్' : 10.1-1764-ఉ. : దశమ-పూర్వ : రుక్మి యనువాని భంగంబు
'బవరమునఁ గృష్ణుచే మ' : 10.2-280-క. : దశమ-ఉత్తర : కృష్ణ కుమా రోత్పత్తి
'బసిఁడి కేడె మర్థి ' : 9-319.1-ఆ. : నవమ : శ్రీరాముని కథనంబు
'బసుల క్రేపులఁ గాచు' : 10.1-931.1-తే. : దశమ-పూర్వ : గోపకులు నందునికి జెప్పుట
'బహు కాలంబు తపంబు చ' : 10.1-678-మ. : దశమ-పూర్వ : నాగకాంతలు స్తుతించుట
'బహుకుటుంబి యగుచు బ' : 5.1-169-ఆ. : పంచమ - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు
'బహుజీవనముతోడ భాసిల' : 10.1-822-సీ. : దశమ-పూర్వ : గోపికా వస్త్రాపహరణము
'బహు పా దోరు భు జాన' : 2-88-మ. : ద్వితీయ : లోకంబులు పుట్టుట
'బహుప్రకారంబులం బొగ' : 10.2-761-వ. : దశమ-ఉత్తర : రాజ బంధ మోక్షంబు
'బహుమాయుఁడైన మయుచే ' : 7-387-క. : సప్తమ : త్రిపురాసుర సంహారము
'బహురసాన్నంబు పెట్ట' : 10.1-889.1-తే. : దశమ-పూర్వ : ఇంద్రయాగ నివారణంబు
'బహుళ దృక్పరిపాక మో' : 6-103-త. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'బహుళవిజ్ఞానదావాగ్న' : 1-388.1-తే. : ప్రథమ : పాండవుల మహాప్రస్థానంబు
'బహు వర్షంబులు బ్రహ' : 2-19-మ. : ద్వితీయ : విరాట్స్వరూపము తెలుపుట
'బహువిధముల బహుముఖము' : 6-208-క. : షష్ఠ : చంద్రుని ఆమంత్రణంబు
'బాంధవజ్ఞాతిసుతులున' : 6-463-తే. : షష్ఠ : చిత్రకేతోపాఖ్యానము
'బాంధవులకుఁ బ్రేమ భ' : 10.1-1325.1-ఆ. : దశమ-పూర్వ : మల్లావనీ ప్రవేశము
'బాణాగ్ని నెవ్వఁడు ' : 10.2-68-సీ. : దశమ-ఉత్తర : జాంబవతి పరిణయంబు
'బాణుఁడు విక్రమజిత ' : 10.2-312-క. : దశమ-ఉత్తర : బాణున కీశ్వర ప్రసాద లబ్ధి
'బాదతీర్థంబు గల మహా' : 10.2-1229.1-తే. : దశమ-ఉత్తర : శ్రుతి గీతలు
'బాదరాయణుండు భగవంతు' : 9-670-ఆ. : నవమ : భీష్ముని వృత్తాంతము
'బాధలనలంచు దుష్టభూప' : 3-71.1-తే. : తృతీయ : యుద్ధవ దర్శనంబు
'బాపి దగ్ధశేష పాదపజ' : 6-201.1-ఆ. : షష్ఠ : చంద్రుని ఆమంత్రణంబు
'బాపురే విధి నను దు' : 10.2-1281.1-తే. : దశమ-ఉత్తర : విప్రుని ఘనశోకంబు
'బాలకుఁ డాకొని యేడ్' : 10.1-255-క. : దశమ-పూర్వ : కృష్ణుడు శకటము దన్నుట
'బాలకుఁడు చేయునది ల' : 10.2-569-తే. : దశమ-ఉత్తర : సాంబుడు లక్షణ నెత్తకు వచ్చుట
'బాలకుం డొదిగిలఁ బడ' : 10.1-248-సీ. : దశమ-పూర్వ : యశోద కృష్ణుని తొట్లనిడుట
'బాలకులార రండు మన ప' : 7-212-ఉ. : సప్తమ : ప్రహ్లాదుని హింసించుట
'బాలకులారా ధాత్రీ ప' : 1-472-క. : ప్రథమ : పరీక్షిత్తు వేటాడుట
'బాలద్విరద కరంబులఁ ' : 10.1-273-క. : దశమ-పూర్వ : తృణావర్తుడు కొనిపోవుట
'బాల పువ్వుఁబోడి ప్' : 9-175-ఆ. : నవమ : మాంధాత కథ
'బాలబుద్ధిఁ గాదె? ప' : 10.1-1504.1-ఆ. : దశమ-పూర్వ : అక్రూరుడు పొగడుట
'బాలభానుప్రభా భాసమా' : 10.2-1307-సీ. : దశమ-ఉత్తర : మృత విప్రసుతులఁ దెచ్చుట
'బాలమాతృఁడగు సలీలున' : 10.1-343-ఆ. : దశమ-పూర్వ : నోటిలో విశ్వరూప ప్రదర్శన
'బాలలకు హస్తకీలిత ఫ' : 10.1-845-క. : దశమ-పూర్వ : గోపికల యెడ ప్రసన్ను డగుట
'బాలశీతాంశురేఖా విభ' : 3-421-తే. : తృతీయ : భూమ్యుద్ధరణంబు
'బాలసఖుఁడైన యప్పద్' : 10.2-968-తే. : దశమ-ఉత్తర : కుచేలోపాఖ్యాన ప్రారంభంబు
'బాలాజన శాలా ధన లీల' : 1-309-క. : ప్రథమ : విదురాగమనంబు
'బాలా నా వెనువెంటను' : 8-129-క. : అష్టమ : లక్ష్మీ నారాయణ సంభాషణ
'బాలికలతోడఁ జెలరేగి' : 10.1-1690.1-తే. : దశమ-పూర్వ : రుక్మిణీ జననంబు
'బాలిశుల మగుచు మిక్' : 5.1-48-క. : పంచమ - పూర్వ : ఋషభుని జన్మంబు
'బాలుఁడ వీవు కృష్ణ ' : 10.1-1552-ఉ. : దశమ-పూర్వ : జరాసంధుని సంవాదము
'బాలుఁడవె నీవు? పరు' : 10.1-404-క. : దశమ-పూర్వ : గుహ్యకులు కృష్ణుని పొగడుట
'బాలుఁ డీతండని భావి' : 10.1-364-సీ. : దశమ-పూర్వ : యశోద కృష్ణుని అదిలించుట
'బాలుఁడు గరమున నుగ్' : 3-669-క. : తృతీయ : బ్రహ్మస్తవంబు
'బాలుఁడు రాచబిడ్డఁడ' : 7-191-ఉ. : సప్తమ : ప్రహ్లాదుని హింసించుట
'బాలుఁడు ఱో లడ్డము ' : 10.1-402-క. : దశమ-పూర్వ : కృష్ణుడు మద్దిగవను గూల్చుట
'బాలుఁడు వెఱ్ఱి బ్ర' : 9-448-ఉ. : నవమ : పరశురాముని కథ
'బాలుఁ డొక్కరుండు ప' : 6-451-ఆ. : షష్ఠ : చిత్రకేతోపాఖ్యానము
'బాలుఁ బూర్ణేందురుచ' : 10.1-112.1-తే. : దశమ-పూర్వ : దేవకి కృష్ణుని కనుట
'బాలుఁ బ్రభావిశాలు ' : 7-127-ఉ. : సప్తమ : ప్రహ్లాద చరిత్రము
'బాలుం డయ్యు నితం డ' : 10.1-507-శా. : దశమ-పూర్వ : బ్రహ్మ వత్స బాలకుల దాచుట
'బాలుం డాడుచు నాతపత' : 10.1-918-శా. : దశమ-పూర్వ : గోవర్ధనగిరి నెత్తుట
'బాలుం డీతఁడు కొండ ' : 10.1-921-శా. : దశమ-పూర్వ : గోవర్ధనగిరి నెత్తుట
'బాలుం డీతఁడు మంచివ' : 10.1-687-శా. : దశమ-పూర్వ : నాగకాంతలు స్తుతించుట
'బాలుం డెక్కడ? బండి' : 10.1-257-శా. : దశమ-పూర్వ : కృష్ణుడు శకటము దన్నుట
'బాలుండై చతురాననుండ' : 10.1-542-శా. : దశమ-పూర్వ : బ్రహ్మ తర్కించుకొనుట
'బాలుం డొక్కఁడు వీఁ' : 10.1-642-శా. : దశమ-పూర్వ : కాళిందిలో దూకుట
'బాలుని ముగ్ధ వచో ఋ' : 6-64-క. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'బాలున్ హరిపదచింతా ' : 7-27-క. : సప్తమ : హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ
'బాలురఁ గంటి నాచెయి' : 10.1-538-ఉ. : దశమ-పూర్వ : బ్రహ్మ తర్కించుకొనుట
'బాలురకుఁ బాలు లే వ' : 10.1-307-క. : దశమ-పూర్వ : గోపికలు కృష్ణుని యల్లరి చెప్పుట
'బాలుర చావు కర్ణముల' : 1-143-ఉ. : ప్రథమ : ద్రౌపది పుత్రశోకం
'బాలుర నింతులం బసుల' : 10.1-1141-ఉ. : దశమ-పూర్వ : వృషభాసుర వధ
'బాలురు ప్రాణంబులు ' : 10.1-466-క. : దశమ-పూర్వ : అఘాసుర వధ
'బాలేందురేఖ దోఁచిన ' : 10.1-1688-క. : దశమ-పూర్వ : రుక్మిణీ జననంబు
'బావా నీ వచనంబు నిక' : 10.1-162-శా. : దశమ-పూర్వ : మాయ మింటనుండి పలుకుట
'బాసి శుద్ధాత్మకుఁడ' : 7-376.1-తే. : సప్తమ : ప్రహ్లాదుడు స్తుతించుట
'బాహుబలంబున నింద్రు' : 8-348-క. : అష్టమ : హరి అసురుల శిక్షించుట
'బాహులుఁ బదములుఁ గట' : 8-639-క. : అష్టమ : బలిని బంధించుట
'బాహుశక్తి సురాసురు' : 8-229-మత్త. : అష్టమ : శివుని గరళ భక్షణకై వేడుట
'బాహ్లీకుం డనువానిక' : 9-665-వ. : నవమ : శంతనుని వృత్తాంతము
'బిక్షుండై తమ తండ్ర' : 9-521-శా. : నవమ : యయాతి చరిత్రము
'బిగియఁ గౌఁగిటఁ జేర' : 4-308-తే. : చతుర్థ : ధ్రువుండు మరలివచ్చుట
'బిడ్డఁడు మ్రొక్కిన' : 1-261-క. : ప్రథమ : గోవిందుని ద్వారకాగమనంబు
'బిడ్డనిఁ గరముల ఱొమ' : 10.1-140-క. : దశమ-పూర్వ : కృష్ణుని వ్రేపల్లెకు తరలించుట
'బిడ్డపేరు పెట్టి ప' : 6-122-ఆ. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'బిడ్డలకు బుద్ధి సె' : 1-314-క. : ప్రథమ : విదురాగమనంబు
'బిడ్డలు మగలును భ్ర' : 10.1-860-క. : దశమ-పూర్వ : విప్రవనితా దత్తాన్న భోజనంబు
'బిడ్డలు వెఱతురె నీ' : 8-467-క. : అష్టమ : అదితి కశ్యపుల సంభాషణ
'బిదప వాఁ డవ్యయానంద' : 10.2-1234.1-తే. : దశమ-ఉత్తర : విష్ణు సేవా ప్రాశస్త్యంబు
'బిసబిస నెప్పుడు ను' : 10.2-1001-క. : దశమ-ఉత్తర : గురుప్రశంస చేయుట
'బుట్టి సత్యనియతిఁ ' : 8-16.1-ఆ. : అష్టమ : 3ఉత్తమమనువు చరిత్ర
'బుడబుడ నెత్తురు గ్' : 3-701-క. : తృతీయ : హిరణ్యాక్ష వధ
'బుద్ధిఁ దోచిన నమ్మ' : 3-199-తే. : తృతీయ : జగదుత్పత్తి లక్షణంబు
'బుద్ధిఁ బోల్పరాని ' : 6-333.1-ఆ. : షష్ఠ : వృత్రాసుర వృత్తాంతము
'బుద్ధిమంతుఁడయిన బు' : 9-386-ఆ. : నవమ : బుధుని వృత్తాంతము
'బుధరంజనియును సూక్త' : 10.1-1044-క. : దశమ-పూర్వ : గోపికల విరహపు మొరలు
'బుధులు మెచ్చ భువిఁ' : 10.1-822.1-ఆ. : దశమ-పూర్వ : గోపికా వస్త్రాపహరణము
'బుధేంద్రా వ్యాసపుత' : 1-76-వ. : ప్రథమ : శుకుడు భాగవతంబు జెప్పుట
'బురుషరూపంబు ధరియిం' : 1-62.1-తే. : ప్రథమ : కథా సూచనంబు
'బూని తత్తీర్థమునఁ ' : 10.2-1242.1-తే. : దశమ-ఉత్తర : వృకాసురుండు మడియుట
'బూని సుఖదుఃఖములు ర' : 4-240.1-తే. : చతుర్థ : ధ్రువుండు తపంబు చేయుట
'బెగడుచు నుండఁగ శంబ' : 10.2-23-క. : దశమ-ఉత్తర : శంబరోద్యగంబు
'బెట్టిదమగు శాపమునక' : 1-481-క. : ప్రథమ : శృంగి శాపంబు
'బెట్టినాఁడ వనుచు బ' : 9-706.1-ఆ. : నవమ : శశిబిందుని చరిత్ర
'బెట్టుగోరెడు వేడుక' : 8-536.1-తే. : అష్టమ : వామనుడు యజ్ఞవాటిక చేరుట
'బెడ గడరు పెన్గదలు ' : 10.2-737-లవి. : దశమ-ఉత్తర : జరాసంధ వధ
'బెల్లువడఁ గాల్పఁ ద' : 6-195.1-తే. : షష్ఠ : చంద్రుని ఆమంత్రణంబు
'బొమ్మ పెండిండ్లకుఁ' : 10.2-180-సీ. : దశమ-ఉత్తర : సత్యభామ యుద్ధంబు
'బొరలుఁ గెరలు నటించ' : 3-413.1-తే. : తృతీయ : భూమ్యుద్ధరణంబు
'బొలఁతి కల్లన నీళ్ళ' : 10.1-75.1-తే. : దశమ-పూర్వ : రోహిణి బలభద్రుని కనుట
'బోటిపిండుచేతఁ బొదు' : 9-523-ఆ. : నవమ : యయాతి చరిత్రము
'బోరనఁ బ్రత్యక్షంబె' : 10.2-834-క. : దశమ-ఉత్తర : సాల్వుండు ద్వారక న్నిరోధించుట
'బ్రకటరుచి నొప్పు త' : 10.2-669.1-తే. : దశమ-ఉత్తర : ధర్మజు రాజసూ యారంభంబు
'బ్రకృతి పురుష కావే' : 4-458.1-తే. : చతుర్థ : అర్చిపృథుల జననము
'బ్రతుక వచ్చుఁగాఁక ' : 8-598-ఆ. : అష్టమ : బలి దాన నిర్ణయము
'బ్రతుకవచ్చు నొడలఁ ' : 10.1-1760-ఆ. : దశమ-పూర్వ : రాజలోక పలాయనంబు
'బ్రవిమలాకార భవదీయ ' : 10.2-257.1-తే. : దశమ-ఉత్తర : రుక్మిణిదేవి స్తుతించుట
'బ్రవిమలానంత తేజోవి' : 10.2-1251.1-తే. : దశమ-ఉత్తర : వృకాసురుండు మడియుట
'బ్రహ్మచేత భూమిపతుల' : 10.1-1777-ఆ. : దశమ-పూర్వ : రుక్మి యనువాని భంగంబు
'బ్రహ్మతేజంబు పోయెడ' : 6-288-తే. : షష్ఠ : దేవాసుర యుద్ధము
'బ్రహ్మత్వము లఘు వగ' : 10.1-1604-క. : దశమ-పూర్వ : ద్వారకానగర నిర్మాణము
'బ్రహ్మపంపునఁ గాని ' : 10.1-531-మత్త. : దశమ-పూర్వ : బ్రహ్మ తర్కించుకొనుట
'బ్రహ్మమున కాత్మ దా' : 3-946.1-తే. : తృతీయ : సాంఖ్యయోగంబు
'బ్రహ్మ మొదలు లోకపా' : 8-632.1-ఆ. : అష్టమ : త్రివిక్రమ స్ఫురణంబు
'బ్రహ్మ యిట్లనియె.' : 4-178-వ. : చతుర్థ : దక్షాదుల శ్రీహరి స్తవంబు
'బ్రహ్మలకు నెల్ల సం' : 8-503.1-తే. : అష్టమ : గర్భస్థ వామనుని స్తుతించుట
'బ్రహ్మసంబంధి యగు న' : 2-280-వ. : ద్వితీయ : శ్రీహరి నిత్యవిభూతి
'బ్రహ్మహత్యానేక పాప' : 6-118-సీ. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'బ్రహ్మాదు లెవ్వని ' : 1-406-సీ. : ప్రథమ : గోవృషభ సంవాదం
'బ్రహ్మిష్ఠుం డైన బ' : 6-282-వ. : షష్ఠ : దేవాసుర యుద్ధము
'బ్రహ్మేంద్రాదులు న' : 6-244-శా. : షష్ఠ : హంసగుహ్య స్తవరాజము
'బ్రాహ్మణజనంబు లిట్' : 4-204-వ. : చతుర్థ : దక్షాదుల శ్రీహరి స్తవంబు
'బ్రాహ్మణుఁ డంచిత భ' : 4-669-సీ. : చతుర్థ : పృథుని బరమపద ప్రాప్తి
'బ్రాహ్మణోత్తమ వేదప' : 10.2-990-సీ. : దశమ-ఉత్తర : కుచేలుని ఆదరించుట/