పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : కళల కాణాచి - 3

భాగవతము - కళారూపాలు

వినమ్ర వినతి - మాన్య పాఠకులారా ఇట్టి సమాచారం సమగ్రంగా సంకలనం చేయడానిక ప్రయత్నిస్తున్నాము. దయచేసి, ఇక్కడ ఉంచదగిన సమాచారం ఏది ఉన్నా అందించ ప్రార్థన, వాటిని ఇక్కడ పూరిద్దాము.
  1. యక్షగానములు
    1. భాగవత కథను 27 యక్షగానాలుగా- మేలట్టూరు వేంకట రమణ శాస్త్రి, తంజావూరులో ఈ భాగవత కుటుంబం వారు శ్రీనృసీంహజయంతి నాడు భాగవతమేళ ఈ యక్షగానం నేటికీ సజీవ రూపంగా ప్రదర్శిస్తున్నారు.
    2. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి (1) నౌకాచరిత్ర, (2) ప్రహ్లదభక్తి అని రెండు యక్షగానాలు వ్రాసారు
    3. వెంకటాచలదాసు
    4. దశమస్కంధ పూర్వభాగం చిలమద్ది నారాయణాచార్యులు
    5. దశమస్కంధ పూర్వభాగం ఎల్లయ్య కవి
    6. ...