పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ముందుమాట : గ్రంధాదులు

పోతన తెలుగు భాగవతము - సంప్రదించిన ముఖ్య గ్రంధాదులు


శ్రీమద్భాగవతము 
  సుందర చైతన్య స్వామి   సెట్టు
శ్రీమద్భాగవత ప్రకాశము ( షష్ఠ స్కంధము వరకు)   2003లో   మాస్టర్ ఇ కె బుక్ ట్రస్ట్, విశాఖపట్నం   సెట్టు
శ్రీమదాంధ్రమహాభాగవతము, దశమస్కంధము, (టీక తాత్పర్యాదుల సహితము)   1992లో   శ్రీసర్వారాయ ధార్మిక విద్యాసంస్థ, కాకినాడ - 533001   సెట్టు.
శ్రీమదాంధ్రమహాభాగవతము (12 స్కంధములు)   1956లో   వెంకట్రామ అండ్ కో., బెజవాడ, మద్రాసు   సెట్టు
శ్రీమదాంధ్రమహాభాగవతము (12 స్కంధములు)   1924లో   అమెరికన్ ముద్రాక్షరశాల, చెన్నపట్నము   పుస్తకము
శ్రీమదాంధ్ర మహా భాగవత పురాణరాజము (12 స్కంధములు) – వ్రాతప్రతి – కృషి ఎవరిదో తెలపబడనిది.


శ్రీమదాంధ్ర భాగవతము, సప్తమ స్కంధము టీక తాత్పర్య సహితము   1968లో   వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్, చెన్నపురి   పుస్తకము
శ్రీమదాంధ్ర భాగవతము (అష్టమ నుండి ఏకాదశ స్కంధము వరకు)  పురాతన   వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్, చెన్నపురి   పుస్తకము
శ్రీ మహాభాగవతము (12 స్కంధములు)   1983లో   ఆంధ్ర సాహిత్య ఎకడమి, హైదరాబాదు - 500004   సెట్టు
శబ్దార్థ చంద్రిక   1942లో   వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్, చెన్నపురి   పుస్తకము
శబ్దరత్నాకరము (బి. సీతారామాచార్యులువారి)   2007లో   ఆసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ, చెన్నై   పుస్తకము
విద్యార్థి కల్పతరువు (విద్వాన్ ముసునూరి వెంకటశాస్త్రిగారి)   1959లో   వెంకట్రామ అండ్ కో., బెజవాడ, మద్రాసు   పుస్తకము