పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2016, ఆగస్టు 25 దృశ్యకం అతిథి సత్కారం

పోతన భాగవత జయంతి ఉత్సవాలకు అతిథులుగా విచ్చేసిన, వారికి ఎంత పనులు వత్తిళ్ళు ఉన్నా మన్నించి పిలవగానే విచ్చేసిన మహానుభావులు: : పెద్దలు ప్రముఖ సినీనటులు, ఆద్యాత్మిక రచయిత, భాగవతులు శ్రీ. తనికెళ్ళ భరణి గారు; పండితులు, ప్రముఖ ప్రవచనకర్త, పుష్పగిరి పీఠ ఆస్తాన భాగవతులు శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యం గారు; అన్నమాచార్య వంశస్థులు, తిరుమల దివ్యక్షేత్రంలో గీతాలాపన సేవకులు, భాగవతులు శ్రీ తాళ్ళపాక హరినారాయణ స్వామి గారు పూజ్యులకు సభక్తిగా ఈ ఉత్సవాలలో మా తెలుగుభాగవతంఆర్గ్ చిరు సన్మానం చేసింది. ఆ దృశ్యాలను వీక్షించండి:-