పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2016-04-10-భాగవత పూజా మహోత్సవపు పద్యాల పోటీ

:: జాతీయ మహాకవి బమ్మెర పోచనామాత్యుల వారి భాగవత పూజా మహోత్సవం ::
పోతన భాగవత పద్యాల పఠన పోటీ - ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలల విద్యార్థులకు

: వేదిక: ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణం : | | : సమయం: తేదీ. 2016-04-07:

ఢిల్లీ పద్యాల పోటీ-8
పాల్గొన్న విద్యార్థి బృందం

- - - - - -
ఢిల్లీ పద్యాల పోటీ-1
పద్యం పఠిస్తున్న విద్యార్థిని

- - - - - -
ఢిల్లీ పద్యాల పోటీ-2
పద్యాల పోటీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు న్యాయ నిర్ణేతలు

- - - - - -
ఢిల్లీ పద్యాల పోటీ-6
పద్యం పఠిస్తున్న విద్యార్థిని

- - - - - -
ఢిల్లీ పద్యాల పోటీ-7
పద్యం పఠిస్తున్న విద్యార్థిని

- - - - - -
ఢిల్లీ పద్యాల పోటీ-9
పద్యాల పఠన పోటీ ఆరంభంలో ప్రార్థన ఆలపిస్తున్న విద్యార్థి బృందం - వెనకాతల నిలబడిన నిర్వాహకురాలు లక్ష్మి గారు - కూర్చున్న న్యాయ నిర్ణేతలు ముగ్గురు.

- - - - - -
ఢిల్లీ పద్యాల పోటీ-పేపరు కట్టింగు
10వ తారీఖునాటి పోతన భాగవత పూజా మహోత్సవం కార్యక్రమం గురించి, పద్య పఠన పోటీ విశేషాలు గురించి సాక్షి పేపరులో వచ్చినది

- - - -

:: జాతీయ మహాకవి బమ్మెర పోచనామాత్యుల వారి భాగవత పూజా మహోత్సవం ::
దేశ రాజధాని న్యూఢిల్లీలో

: తేదీ. 2016-03-20 నాటి కార్యక్రమం విషయమై ప్రాచార్యులు ఏల్చూరి మురళీధరరావు గారితో భాగవత గణనాధ్యాయి, సీతారాంల చర్చలు :

ఢిల్లీ సభకు చర్చలు-1
ప్రాచార్యులు ఏల్చూరి మురళీధరరావు . .
భాగవత గణనాధ్యాయాయి

- - - - - -
ఢిల్లీ సభకు చర్చలు-6
ఏల్చూరి పుణ్య దంపతులుతో భాగవత గణనాధ్యాయి, ఆలమూరు సీతారాం, లక్ష్మి టీచర్