పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శౌనకాదుల ప్రశ్నంబు

  •  
  •  
  •  

1-40-క.

తాపసు లిట్లనిరి, వి
నీతున్, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ
వ్రాతున్, నుత హరి గుణ సం
ఘాతున్, సూతున్, నితాంత రుణోపేతున్.

1-41-మ.

"సతం దొల్లి పురాణపంక్తు, లితిహాశ్రేణులున్, ధర్మ శా
స్త్రములుం, నీవ యుపన్యసింపుదువు, వేవ్యాసముఖ్యుల్మునుల్
సుతుల్, సూచిన వెన్ని యన్నియును దోఁచున్ నీమదిం దత్ప్రసా
మునం జేసి యెఱుంగనేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా!

1-42-క.

గురువులు ప్రియశిష్యులకుం
మ రహస్యములు దెలియఁ లుకుదు, రచల
స్థి కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.

1-43-క.

న్నాఁడవు చిరకాలము,
న్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్,
విన్నాఁడవు వినఁదగినవి,
యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్.

1-44-చ.

సులు, మందబుద్దియుతు, ల్పతరాయువు, లుగ్రరోగసం
లితులు, మందభాగ్యులు సుర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
లియుగమందు మానవులు; గావున నెయ్యది సర్వసౌఖ్యమై
వడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి, మునీంద్ర! చెప్పవే.

1-45-సీ.

వ్వని యవతార మెల్ల భూతములకు-
సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు;
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ-
సంసార బంధంబు మసిపోవు;
నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ-
యమొంది మృత్యువు రువువెట్టు;
నెవ్వని పదనది నేపాఱు జలముల-
సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ;

1-45.1-తే.

పసులెవ్వాని పాదంబు గిలి శాంతి
తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు
నెవ్వఁ డుదయించెఁ; దత్కథలెల్ల వినఁగ
నిచ్చ పుట్టెడు; నెఱిఁగింపు మిద్ధచరిత!

1-46-క.

భూణములు వాణికి, నఘ
పేణములు, మృత్యుచిత్త భీషణములు, హృ
త్తోణములు, కల్యాణ వి
శేణములు, హరి గుణోపచితభాషణముల్.

1-47-క.

లిదోషనివారకమై
ఘుయశుల్ వొగడునట్టి రికథనము ని
ర్మగతిఁ గోరెడు పురుషుఁడు
వెయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు? మహాత్మా!

1-48-ఆ.

నఘ! విను, రసజ్ఞులై వినువారికి
మాటమాట కధికధురమైన
ట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ
లఁపు గలదు, మాకుఁ నివి లేదు.

1-49-మ.

గోవింద కథా సుధారస మహార్షోరు ధారా పరం
లం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి
స్తర, దుర్దాంత, దురంత, దుస్సహ, జనుస్సంభావితానేక దు
స్తర, గంభీర, కఠోర, కల్మష కనద్దావానలం బాఱునే?

1-50-సీ.

రినామ కథన దావానలజ్వాలచేఁ-
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ-
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
మలనాభధ్యాన కంఠీరవంబుచేఁ-
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరప్రభాకరదీప్తిఁ-
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;

1-50.1-ఆ.

లిన నయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి నఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!

1-51-వ.

మఱియుఁ, గపటమానవుండును, గూఢుండు నైన మాధవుండు రామ సహితుం డై యతిమానుషంబు లైన పరాక్రమంబులు సేసె నఁట; వాని వివరింపుము; కలియుగంబు రాఁగల దని వైష్ణవక్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తంబున హరికథలు విన నెడగలిగి నిలిచితిమి, దైవయోగంబున.

1-52-క.

రాశి దాఁటఁ గోరెడి
ము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం.
లి దోష హరణ వాంఛా
లితులమగు మేము నిన్నుఁ గంటిమి, సూతా!

1-53-క.

చారుతర ధర్మరాశికి
భాకుఁడగు కృష్ణుఁ డాత్మదమున కేఁగన్,
భాకుఁడు లేక యెవ్వనిఁ
జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా!