పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీరామ


తెలుగు భాగవత గ్రంథంలోని పద్యములు, ఛందస్సు, పదములు, అక్షరములు, పేర్లు, అకారాది అనుక్రమణికలు మున్నగునవి వేటికి వాటిని విడదీసి ఎంచి, గణించి దత్తైలు, పట్టికలు, పటములు మున్నగు రూపములలో అధ్యయనం చేయుట భాగవత గణనాధ్యయం. ఈ గణానాధ్యయ్ంలో వచ్చిన ఫలలాను ఇక్కడ లభిస్తాయి..