పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ముందుమాట : ఈటివి-2 వారు చేసిన పరిచయం

పరిచయం వీడియో నకలు

 ఈటివి-2 వారు సహృదయంతో తెలుగు భాషమీది ప్రేమతో పోతన భాగవతంమీది ఆదరంతో ఊలపల్లి సాంబశివరావు చేస్తున్న గణనాధ్యాయం అనే వినూత్న ప్రయత్నారంభం గురించి 2008వ సంవత్సరంలో తెలుగు-వెలుగు కార్యక్రమంలో వారి విస్తృత వీక్షక లోకానికి పరిచయం చేసారు.ఈటివి-2 వారికి, తెలుగు-వెలుగు టీం వారికి ఇతర సహకరించిన కళాకారులు టెక్నీషియనులకు సదరు గణనాధ్యాయి, ఊలపల్లి సాంబశివ రావు సదా కృతజ్ఞుడై ఉన్నాడు, ఉంటాడు