పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2014 Aug, 17 - ప్రథమ వార్షికోత్సవం

తెలుగుభాగవతం.ఆర్గ్ ప్రథమ వార్షికోత్సవం

తారీఖు:- 2014 ఆగస్టు 17 : : వేదిక:- రవీంద్ర భారతి, హైదరాబాదు, మొదటి అంతస్తు

అతిథులను భాగవతులుగా ఆహ్వానం పలుకుతున్నాం అని గుర్తుగా శ్రీకృష్ణులవారిని ఆహ్వానించాం ముందుగా వచ్చారు అవిగో దివ్యమైన ఆ అడుగుజాడలు. .
మరియు ఆత్మీయంగా జయప్రదంగా జరిగిన మన తెలుగుభాగవతం.ఆర్గ్ ప్రథమ వార్షికోత్సవ ఛాయాచిత్రాలు చూడండి
తెరుచుకోడానికి సమయం పడుతోంది - దయచేసి సహనంతో వేచి ఉన్నందుకు ధన్యవాదాలు