పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2016, ఆగస్టు 25 దృశ్యకం - ఆప్ ఆవిష్కరణ

పూజ్యులు, పరమ భక్తులు, అనdనమాచార్య వంశస్థులు, తిరుమల దేవస్థానంలో అన్నమయ్య కీర్తనల సేవకులు శ్రీ తాళ్ళపాక హరినారాయణ స్వామి వారి చేతులుమీదుగా: భక్తశిఖామణి ప్లహ్లాదుని వృత్తాతం అతంర్గతంగా కలిగిన; నారసింహ విజయం చరవాణి, టాబ్ లలో పనిచేసే ఆప్పు ఆవిష్కరింపబడింది. దీని ప్రచురణ కర్త ఫణి కిరణ్. ఆ దృశ్యాన్ని ఇక్కడ వీక్షించండి:-