పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2021 - శతగళార్చన


Pothana Telugu Bhagavatam పోతన తెలుగు భాగవతం
అన్నమయ్య శతగళార్చన 2021 । Annamayya Satagalaarchana 2021

మా ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటంలో ఎంతో సహృదయంతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ సహకరించిన ఈటివీ, సాక్షి ప్రముఖ టివి ఛానలుల వారు, సాక్షి, నమస్తే-తెలంగాణా, ఆంధ్రజ్యోతి., ఈనాడు ప్రముఖ వార్తాపత్రికలు వారు ; మున్నగు మాధ్యమాల వా రు అందరికీ పేరుపేరునా అనేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. వారి ఈ ప్రోత్సాహ సహకారాలు కొనసాగిస్తూ ఉండగలరని కోరుకుంటూ. . వీటిని ఇక్కడ ఉల్లేఖిస్తున్నాము.
మాన్యులారా! వీక్షించి మమ్మల్ని ప్రోత్సహించండి.
~ తెలుగు ప్రచార సమితి

సాక్షి టివి 02-06-2021


Pothana Telugu Bhagavatam పోతన తెలుగు భాగవతం
youtube_channel అన్నమయ్య శతగళార్చన 2021 । Annamayya Satagalaarchana 2021


NEWS REFERENCE to NEWS PAPERS