పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : కంసుఁడు దుర్నిమిత్తములను జూచి బెగడుట

రార కాలోచిమ్ములుఁ దీర్చి
నుపమ సుఖలీల నా రాత్రి యందు
నంత నంతయు విని యా భోజనృపతి
చింతించి బెగ్గలి చేష్టలు సడలి
దారుణంబైన వేనఁ బొంది కంది
కూరుకుఁ గానకఁ గొందలంబంది
ద్దంపు నీడలో నా తతంబునను
నిద్దంబుగాఁ దన నీడఁ జూడఁగను
లు రెండై యుంట కానంబడుటయు
వెత నగ్నులు గానంగ బడుట
లులా యోష్ట్రాదిములును గనుట
రుదార తల నూనెలంటుకొంచుంట
బిములుఁ దినుచుంట ప్రీతిదాసనపు
కుసుమధామంబులఁ గొనధరించుటయు   - 100
ధూళిలో రొంపిలోఁ ద్రొక్కిన యవుడు
కాలుమోపక పాదఖండమై యుంటఁ
చెవులు మూసిన యెడ సిందుఘోషంబుఁ 
బ్రవిమలంబుగ వినఁ డకుండుటయును
నివియాదిగాఁ బెక్కు లీక్షించి తనకు
సానకాల మౌని యాత్మ నెఱిఁగి
పుపురఁ బ్రొక్కుఁ చుఁ బొగిలి లోగంది
ణభయంబున దిఁ దప్పెనంత; 
నెట్టకేలకు వేగ నినుఁడు పూర్వాద్రి
ట్టుఁడై పొడతెంచెఁ మ్ములిం పలర.