పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : కంసుఁడు కొలువుకూట మందు శ్రీకృష్ణబలరాముల రాక నెదుఱు చూచుట

అంతఁ గంసుఁడు[ను] పూర్వాహ్నిక క్రియలు
సంతసంబునఁ దీర్చి కల భూపతులుఁ 
గొలిచియుండఁగ బెద్దకొలువుండి వేడ్క
రామకృష్ణుల వరంబుఁ జూడఁ
లఁచి పెంపెసలారు మకంబు లందు
యువారును దాను సియించె నంత
రియును బహువిధ మంచియ లందు
రులు సద్విజరాజ వైశ్యశూద్రులును 
ప్రవిమలంబుగ నుండి, రంగమధ్యమున 
వివిధపుష్పసుగంధవిధులు వాసించి   - 110
గ నవ్వేళ గోపాలురుఁ దాను
రుదెంచి నందుండు నా భోజపతికిఁ
బొడఁజూపి తమ తెచ్చు భూరివస్తువులు
డఁకతో నిచ్చినఁ రము మన్నించి
చేరువనె యొక్క మకంబుమీఁద
నునిచి వారును దాను నొగిఁ జూచుచుండె
రియూధ మేతెంచు తి మల్లవర్గ
రుదెంచ వందిబృందా రవం బెసఁగఁ