పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : కంసుడు చాణూరముష్టికులను శ్రీకృష్ణునిపై బోరఁ బంపుట

డింది చాణూరముష్టికులరప్పించి
దండిఁ బెదవులు డవుచుఁ బలికె, 
“మమంటపము సొచ్చి నవిల్లు విఱిచి
పట్టపేనుఁగ డియించి వీరు
మీంద వచ్చిరి హితవిక్రమము, 
రార మల్లయుద్ధము నేర్పు మెఱసి
పోర మీరిరువురుఁ బొలియించి వేగ
నారాజ్యమును నన్ను నా బంధుజనుల
క్షించి నాదు సామ్రాజ్యమెంతయును
క్షయంబుగ నేలు” ని పల్కుటయును; 
తివిరి యక్కున దాత తీర్చిన యట్ల 
ప్రవిమలంబగు మహాప్రతిమలో యనఁగ
యవంబులుగల ద్రులో యనఁగ
iii వివేయ నాపెడు లుదిట్టలనఁగ
ముష్టికచాణూరముఖ్యులు నృపతి
యిష్టంబుఁ గని రంగమెల్లఁదారగుచుఁ   - 170
గినుకమై బలరామకృష్ణులఁ జేరఁ
నిమహాధ్వని మల్లఱచి యిట్లనిరి.

iii) పవివ్రెయ్యనాపిన బలుచాగలనంగ