పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : పురస్త్రీలు శ్రీ కృష్ణ బలరాములఁ జూచి వర్ణించుట

సౌధాగ్రముల యందు దనంబు (లందు)
వీధుల యందును వెఱవొప్ప నిలిచి
సొరిది వారందఱుఁ జూపులు పఱపి;    - 20
తఁడే, యెలనాగ సుమంతనాఁడు
పూన (పాల్ ద్రావి) పొరిఁగొన్న వాఁడు, 
కియరో! ఈతఁడే కటమై వచ్చు 
ప్రట దానవుఁ ద్రుళ్ళిడఁ దన్నినాఁడు. 
ముద్ధియ! ఈతఁడే మొగిఱోలుఁ ద్రోచి
ద్దియ లుడిపిన హనీయ యశుఁడు. 
క్కరో! ఈతఁడే ఘదైత్యుఁ జీరి
కొక్కెర రక్కసుఁ గూల్చినవాఁడు. 
గోర్ధనముఁ గేల గొడుగుగాఁ బట్టి.
గోవులఁ దే)ర్చిన గోవిందుఁ డితఁడె. 
కొమ్మ! ఈతఁడె పిల్లఁ గ్రోవూది వ్రేతఁ
గొమ్మలఁ గడువెఱ్ఱిఁ గొలిపినవాఁడు. 
కాళీయు పడగ లుగ్రతఁ దొక్కి వాని
కాళి * * * * * న పుణ్యుఁ డితఁడె.
************************
************************
************************
************************
విని దండ్రిచేఁ లమినిఁ గొన్న
యెదిరిని కంసుని యేపుమాయించి
యీతఁడే రాజైన నిల యెల్లఁ బ్రతుకు; 
************************
నెలఁత యీతఁడు రోహిణీదేవికొడుకు
లుఁ డను రక్కసుఁ రిమార్చి నతఁడు;   - 30
************************
సి యిద్దఱి విక్రమంబులఁ జూడ
నా రామ కృష్ణులు నా పట్టణంబు, 
భూరి సౌఖ్యమ్ముల నుబ్బుచుం బోయి