పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు మదగజమును సంహరించుట

ణమధ్యములకుఁ ని బాహులెత్తి
యురుముష్టి బొడిచిన యురమూరదాఁకి
హుంకారరవమున నోడించి మొరఁగ
నంకుశంబున సూది స్తిపుండార్వఁ
బురికొని కరటి యా పుండరీకాక్షుఁ
కాండమెత్తి యొక్కట మేనుఁ జుట్టి
తివిచినఁ దన మేనుఁ దివియక శౌరి
విరల భోగిభోగావృతం బగుచు
దిరిగెడి మందరాద్రియుఁ బోలెఁ దిరిగి
మొప్ప శక్తిఁ బుష్కర మొప్పఁ బట్టి
వెకకుఁ ద్రోచిన వివశమై యొరగి
రౌద్రమున లేచి ఠినదంతముల
రిమేను బొడవంగ తఁడు మైఁదప్పె.
ముగ్ర మగు ముష్టిఘాతలఁ జదుప
మావంతుఁ డలిగి తోరములు మూఁట
నా విశ్వవిభు వైవ తఁ డు కోపించి
డఁగి హస్తిపకుని డకాలుఁ బట్టి
పుమిపైఁ బడ నీడ్చి పొరిఁ ద్రొక్కిచంపె
మావంతుఁ డీల్గిన త్తేభ మదరి
గోవిందుపై నాఁకఁగొనకఁ బెల్లురకఁ   - 140
తాడనంబులఁ రుషఘాతములఁ
బ్రిదులంబులును బోని పిడికిళ్ళఁ బొడువ
ముక్కునవాతను మొగికర్ణములను
క్కజంబుగ నెత్తు రందంద యొలుక
విఁ దాఁకి కూలిన ర్వతం బనఁగఁ
నుచేఁ బడు మహావృక్షమొ యనఁగ
ము నిశ్చేష్టమై జభము లుడిగి
గజ వడఁకి యక్కజముగాఁ ద్రెళ్లె,
డువడిఁ మెడఁ ద్రొక్కి (జదంతములను)
బెడిదంపు లావునఁ బెఱికి మురారి
దాన కుంభనిర్దళనంబు సేసి
మేను వ్రేయఁగ వేగ మిడమిడ మిడికి
గైరికనిర్ఘరలితాద్రి వోలె
భూరిరక్తంబులఁ బొలిచె నగ్గజము.