పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుబంధములు : ఛందోప్రక్రియలు జాబితా

పోతన తెలుగు భాగవతములో వాడబడిన ఛందోప్రక్రియలు

సంవృత్తముచిహ్నంసంఖ్య
1వచనమువ.2680
2కంద పద్యముక.2611
3తేటగీతతే.1061
4సీస పద్యముసీ.1047
5ఆటవెలదిఆ.703
6మత్తేభముమ.586
7చంపకమాలచ.486
8ఉత్పలమాలఉ.475
9శార్దూలముశా.288
10మత్తకోకిలమత్త.41
11తరలముత.23
12గద్యముగ.14
13మాలినిమా.12
14లయగ్రాహిలగ్రా.4
15ఇంద్రవజ్రముఇ.4
16స్రగ్దరస్రగ్ద.3
17ఉత్సాహముఉత్సా.3
18లయవిభాతిలవి.3
19కవిరాజవిరాజితముకవి.3
20మహాస్రగ్ధరమస్ర.2
21దండకముదం.2
22వనమయూరమువన.1
23శ్లోకముశ్లో.1
24సర్వలఘు సీసముససీ.1
25తోటకముతో.1
26మానినిమాని.1
27ఉంపేంద్రవజ్రముఉపేం.1
28పంచచామరముపంచ.1
29స్రగ్విణిస్రగ్వి.1
30భుజంగప్రయాతముభు.1
31మంగళమహశ్రీమంగ.1