పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుబంధములు : ట్రస్టు

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

పోతన తెలుగు భాగవతం మరింత విస్తృతంగా ప్రచారం చేయాలనే ప్రధాన ఉద్దేశంతో “తెలుగు భాగవత ప్రచార సంస్థ” అనే హైదరాబాదు, తెలంగాణా, ఇండియాలో వ్యవస్థాపించి నిర్వహిస్తున్నాం. “భాగవతం చదువుకుందాం; బాగుపడదాం మనం అందరం” స్పూర్తిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.
ఈ కార్యక్రమాలలో ఎందరో ఔత్సాహికులు, సహృదయులు, భాగవత బంధువులు మున్నగు వారు స్వచ్చందంగా పాలుపంచుకుంటున్నారు వారందరికీ ధన్యవాద సుమాంజలులు. వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు మా నల్లనయ్య అనుగ్రహం అనంతంగా లభించు గాక.
ఎందరో మహానుభావులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, భాగవత అభిమానులు, సాహితీవేత్తలూ, భక్తులూ అందరూ అభిమానంగా ఆదరిస్తున్నారు. వారందరికీ వినయపూర్వక నమస్కార సహస్రాలు. వారందరిని, వారి కుటుంబ పరివార సభ్యులను మా నల్లనయ్య చల్లగా చూస్తూ ఉండు గాక.
- భాగవత గణనాధ్యాయి,
-x-x-x-