పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ముందుమాట : చిహ్నములు

పోతన తెలుగు భాగవతములో వాడిన చిహ్నములు

క్ర.
సం.| |చిహ్నం| |వివరం
1Underline, ఎర్ర అక్షరాలు యతి
2బొద్దు, ఆకుపచ్చ అక్షరాలు ప్రాస
3వ. వచనము
4క. కంద పద్యము
5తే. తేటగీత
6సీ. సీస పద్యము
7ఆ. ఆటవెలది
8మ. మత్తేభము
9చ. చంపకమాల
10ఉ. ఉత్పలమాల
11శా. శార్దూలము
12మత్త. మత్త కోకిల
13త. తరలము
14గ. గద్యము
15మా. మాలిని
16లగ్రా. లయగ్రాహి
17ఇ. ఇంద్రవజ్రము
18స్రగ్ద. స్రగ్దర
19ఉత్సా. ఉత్సాహము
20లవి. లయవిభాతి
21కవి. కవిరాజవిరాజితము
22మస్ర. మహాస్రగ్ధర
23దం. దండకము
24వన. వనమయూరము
25శ్లో. శ్లోకము
26ససీ. సర్వలఘు సీసము
27తో. తోటకము
28మాని. మానిని
29ఉపేం. ఉంపేంద్రవజ్రము
30పంచ. పంచచామరము
31స్రగ్వి. స్రగ్విణి
32భు. భుజంగప్రయాతము
33మంగ. మంగళమహశ్రీ
34పద్యం సంఖ్య అం1.1-అం2.1-అ. రూపంలో చూపబడింది
35అం1 1వ స్థానం అంకె (అం1) స్కంధం సంఖ్య
360.1 దంశాంశ స్థానంగా చూపిన .1/.2 ఆ స్కంధం లోని భాగం లేదా ఆశ్వాశం సంఖ్య
37అం2 2వ స్థానం అంకె (అం2) పద్యం సంఖ్య
380.1 దంశాంశ స్థానంగా చూపిన .1 సీసపద్యం కింది గీత / ఆటవెలది
39అ. 3వ స్థానం అక్షరం ఈ పట్టికలో చూపిన సంజ్ఞానుసారం పద్యం యొక్క ఛందస్సు.
40{…} ఈ పుండలీకరణలోనిది టిప్పణి