పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2019 నవంబరు మియాపూర్

2019 నవంబరు హైదరాబాదులోని మియాపూరు నందు చక్కటి ఆత్మీయ కవిసమ్మేళనము జరిగింది. శ్రీ భాగవత గణనాధ్యాయి గారితో పాటు ఆశుకవులు, శతావధాన అష్టావధానులు శ్రీ చింతా రామకృష్ణ గారు, శ్రీ కంది శంకరయ్య గారు, శ్రీ అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డి గారు, శ్రీ చండ్రపాణి రామమోహన గారు, శ్రీమతి &శ్రీ మాచవోలు శ్రీధర గారు, శ్రీ కవిశ్రీ సత్తిబాబు గారు, శ్రీ పట్వర్థన్ ఎమ్.వి. గారు, శ్రీ విట్టుబాబు గారు ప్రభృతులు విచ్చేసి అందమైన కవితాగోష్టి జరిపారు. ఆ సందర్భంగా భాగవత గణనాధ్యాయి, పట్వర్థన్ గార్లకు సన్మానం చేసారు ఆ జ్ఞాపకాల ఛాయాచిత్రాలు వీక్షించండి

మియాపూరు-1    మియాపూరు-2